పుట:VrukshaSastramu.djvu/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నల్ల బెండ.

నల్లబెండ:- మొక్క చిన్నది. ఆకులు హృదయాకారము, కొంచము గుండ్రముగా నుండును. రోమములు గలవు కాయ విచ్చెడుకాయ.

తిరునల్ల బెండ:.... చిన్నమొక్క దీనియాకులు కొంచము అండాకారముగను గుండ్రముగను నుండును. కింజల్కము