పుట:VrukshaSastramu.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

నల్లుకొనినట్లయినను మెలిమెట్టినట్లయినను ఉండును. కింజల్కములు చాల గలవు. అండకోశము ఉచ్చము. దానిలో...దులు మూడు మొదలు అయిదు వరకు నుండును.

తేయాకు.

తేయాకు:.... మొట్టమొదట ఇంగ్లీషు వారికి చీనా దేశమునుండి ఎగుమతి యగుచుండెను. కాని కొంత కాలము జరిగిన పిమ్మట అచ్చట నుండి వచ్చుటకు కొన్నియిబ్బందులు వచ్చెను. తేయాకు ఒకచీనా దేశములోనె పెరుగు చుండుటవ