పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

C) లో Q S? ്ക് —s -مسیح "گس -్న తిరుపతి వెంకటెశ్వరులు వీరు 19.వ శతాబ్దము తుది భాగమునను 20-ప శతాబ్దము తొలి భాగమునను వ రిల్లినవారు. దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు, చెళ్లపిళ్ల చేంకట yمم )tre (حم^} داعی ہے۔ శాస్త్రిగారును జంట కవులు. వీరిరువురకే తిరుపతి చేంకటేశ్వరులని పేరు. తిరుపతిశాస్త్రి గారి తండ్రి వెంకటావధాని తల్లి శేషమ్మ. వీరు జల్లిసీమ ౧౧ . ריס بریتانیا కాపునస్టులు ఎండగండి నివాసులు, కాకినాడలో పోలవరము జమీందారు వారి యాస్థాన విద్వత్కవులుగానుండిరి. వేంకటశాస్త్రీగారి స్వగ్రామము గోదావరిజిల్లా కడియం, తండ్రి కామయ్య, తల్లి చంద్రమ్మ, ఈ జంట కవులు శతాధిక గ్రంథకర్తలు, ఈ స్తుతిపద్యములు నానారాజ సందర్శనము కొన్చి కొన్ని వీరు (వేంకటశాస్త్రిగారు) 1936 సం|| శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించినప్పడు చెప్పినవి కొన్ని. శాu దేవా ! నీశుభదర్శనమ్మునకు నా దేవేరి యత్నించియు న్నే వెన్కంజను వేయు నక్కతమున న్నీకొండకుకా రాద త ద్భావం బెప్పడు త్వత్పదాంబుజయుగీబద్ధంబ, అట్లాటచే నీవే యాపెకుఁ గొండనెక్టు సుకృతంబీవయ్య ! యి స్టేనియుకా. ठू° । నాకున్నీదగు పేరు, నా వెలది క్రిన్ గాంతాశిరోరత్నమౌ నీకల్యాణియభిఖ్య, মতP సఖునకున్నీవుండునిక్కొందతో నేకీభావము మూఁడు నుంగలిగెనిం దేమున్నదో మూయ ! యీ యేకీభావము దెట్టిదో ? యెఱుఁగుదీ వే ! వేంకపేశప్రభూ !