పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల శ్రీలలనకరంపుఁ జెమరు రేణువును గోలలనషయంట కొమరు రేణువును నీళచన్నులపైన నెలయు రేణువును నోరిమై యహితల్ప మొరయు రేణువును విమలాదులకుఁ దావి వీఁగు రేణువును విమలాప్సరల బాడు వేగు రేణువును నిత్యముక్తుల మేన నిండు రేణువును ప్రత్యమరులపుండ్రపాండు రేణువును నమరంగ జయము ఖ్యు లరయు రేణువును కుమదాదులకు గోర్కి గురియు రేణువును ననిరుద్ధసంకర్డు లాను రేణువును నొనరఁ బ్రద్యుమ్నాదు లూను రేణువును బహురు ద్రవిధిశక్రభా వ్యరేణువును బహంలోకపాల సద్భవ్య రేణువును నరయ శరణ్యంబు లరయు రేణువును విరజ పైపైఁ దేలి వెలయు రేణువును నలసోమసవనంబు నాపు రేణువును వలచి ముక్తులశ్రమల్ వాపు రేణువును పరమపదం బెల్లఁ బరచు రేణువును పరమవైష్ణవుల మేల్ పరచు రేణువును గంగా ప్రసూస్నానకలిత రేణువును గంగోర్మికలలోనఁ గలచు రేణువును