పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 45 ఘనసింధుమార్గంబు గప్ప రేణువును మునులమృగాదుల మోడ్పురేణువును సత్యలోకప్పగొండ్లి సలుపు రేణువును నిత్యసంసర్గంబు నిలుపు రేణువును క్షీరాబ్దినురుగులఁ జెందు రేణువును భూరి వైకుంఠముల్ పౌందు రేణువును చంద్రసూర్యులలోని చంచు రేణువును నింద్రాదిసురలు పెూహించు రేణువును మీనుచెక్కులపైన మృదువు రేణువును పూనికూర్మముగాచు పొదువు రేణువును ఫెూరకోలము కోరకౌనల రేణువును నారసింహునిగోళ్ళననల రేణువును గుజ్జువా మనకుంభగుంభరేణువును రజ్జుపారునుకళారంభ రేణువును రాతినాతిని జేయు రాపరేణువును రీతినీలపుటంశ రేపు రేణువును కపటలప్పవిపాది గట్టి రేణువును నెపమగుఱ్ఱపుచొంగనెట్టి రేణువును నందసుందరి బొజ్జ నాటు రేణువును క్రిందు వ్రేఁతలకళల్ గీటు రేణువును బూతనచను చేదు పుచ్చు రేణువును వాతరూపుని నేలవ్రచ్చురేణువును శకటార్చి దెగటార్చి జడియు రేణువును