8. కృత్తికలో విషువం ఉన్నప్పుడు ఆశ్లేషతో ఉత్తరగతి ధనిష్ఠతో దక్షిణగతి చెల్లేది. ఈ మానము వేదాంగ జ్యోతిష రచనాకాలము క్రీ.శ. 1337 ప్రాంతాన ఆరంభించి ఉంటుందని అభిజ్ఞులు నిర్ణయము. విషువమంటే రాత్రి, పగలు సమానంగా ఉండే కాలము.
9. 'సంవత్సరః ప్రజాపతిః, ప్రజాపతిర్యజ్ఞః' ఐతరేయ బ్రాహ్మణము 11. 17. "The main idea of Yearly sacrifice appears to be a very old one. The Etymology of Ritvij, (Ritu+Yag) is season - Sacrificer. Note the correspondence between the sacrifice and seasons. In 'Samvatstara' 'Vas' is to dwell. It is a cycle of Lewis seasons. The priests were not only sacrificers but time keepers' Lewis. Historical Survey of the Astronamy of the Ancients - 9.19
10. B.GTilak - Orion - P. 31.
11. 'ఏడాది' దేశీపదం. ఏఱు + ఆది : ఏఱు + ఆది ఆదిగా మారి ఉంటుంది. ఇది వర్షాలు కురిసి ఏఱులు బాగా వచ్చిననాటి వర్షారంభాన్ని సూచిస్తున్నట్లున్నది.
12. ORION P. 32
13. ప్రాచీన ఖగోళము - కాలము భారతి, సర్వధారి కార్తికము పుట 469
14. ఐతిరేయ బ్రాహ్మణము 1.7 తైత్తిరీయ సంహిత 1.5.1
15. ORION - P. 205 మహాభారతము ఆదిపర్వము
16. C.V. Vidya - Epic India P. 311 'ద్వౌ క్వా మాఘాదిమాసౌ ఋతురత్యుతే' అని అమరుడన్నాడు.
17. "ప్రపద్యేతే శ్రవిష్టాదౌ సూర్యా చంద్రమాసా వుదక్ | సార్పార్థ దక్షిణార్కస్తు మాఘ శ్రావణ యాస్సదా ॥”
18. ప్రాచీన ఖగోళము - భారతి సర్వధారి కార్తికము పుట 471
19. 'వసంతో గ్రీహ్మో వర్షాతే దేవా ఋతవః శరద్ధేమంత శిశిరస్తే పితరో' శత. బ్రాహ్మ 11.1.3,1-3
20.ఆంగ్లభాషలోని మాస్ మంత్ శబ్దాలు కూడా పరిమాణార్థంలోనే వచ్చాయి. Epic India - C.V. Vidya P. 317 'చంద్రమస్' శబ్దంలోంచి 'మాస' శబ్దం విడిపడ్డది. కొన్ని ఋగ్వేద మంత్రాలలో 'సూర్యమాసా' అన్నచోట 'మాస' శబ్దానికి చంద్రుడనే అర్థం.
21. రాశుల స్వరూప విశేషాలకు శ్రీ గొబ్బుటూరి వేంకటానంద రాఘవరావు 'రాసుల ప్రశంస' భారతి పార్థివ మాఘము, పుటలు 149-160
382
వావిలాల సోమయాజులు సాహిత్యం-4