ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముఖమున వ్రాసిన
ముందుగతిగా మాన్ప
తరమౌనె శివునకు
తా వ్రాసి యున్నను ॥జంగమయా॥
నిజప్రజ్ఞపై మనసు
నీకేలరా జీవ!
నీ పప్పు లుడకవుర ॥జంగమయా॥
అనేగీతం పాడుకుంటా ఏడుస్తూ వున్న పెళ్ళి పందిట్లోకి వస్తాడు. ఏలేశ్వరుడు వాని
తత్త్వానికి మనస్సులో నమస్క రిస్తాడు)
(తెర)
- నవ్య సాహిత్య పరిషత్తు, గుంటూరు
(ఎ.సి. కాలేజ్, గుంటూరు 1939)
ఏకాంకికలు
317