ఈ పుటను అచ్చుదిద్దలేదు
తను పరమోల్లసముతో 'విద్యాదైవతము, బ్రాహ్మి' భూమికవత రించినది, సమ్మోహనమౌ నాయన రూపము గ్రహియించిన' దని ప్రకటన గావించినది ! ఆదిభట్ట నారాయణ దా సాయన నామమ్ము ఖ్యాతికి చెందినది అయిన పరమోన్నతి చేరినది ఆయన, ఆయనకి, ఆయ నవియును నౌకథలాకా లపు ప్రఖ్యాతుల శోభి స్తూ ఉన్నవి. వావిలాల సోమయాజులు (ఇది శ్రీమతి నిరుపమ నరసింహంగారి ఆంగ్లభాషా కృతికి గేయకర్త గావించిన ఛందోబద్దాంధ్రాను వాదము) ఉపాయనలు 861