Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/859

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124. అష్ట మహాలక్ష్ములు ధాన్య విద్యా సౌభాగ్య సంతాన ధన విరాళ కారుణ్య మహాలక్ష్ములు. 18,19 శతాబ్దాలలో తంజాపుర ప్రభువులు ఈ లక్ష్ములకు మూర్తులను చిత్రింపజేసి శ్రవణం, కీర్తనం, స్మరణం, పద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం అన్న నవవిధ భక్తిభావాలతో పూజ చేశారు ప్రజలచేత చేయించారు. 125. బడబవు - ఆడుగుఱ్ఱము 126. ధావనము - పరుగెత్తుట ఉపాయనలు 859