గజ్జెకట్టినారు దాస!
హరికథామృతము [1] తారకమ్మును [2] తెలుగుగాను కాళి
దాస షేక్స్పియరుల అంద
ముల ప్రహ్లాదాదులయిన
హరికథలను ఒక పదకొం
డిటిని, మరి, బాటసారి
సూర్య, సత్యవ్రత, ముకుంద
శతకమ్ముల మూడింటిని
సారం గను నాటకమ్ము
తెలుగులో పెరుమాళ్ల వేయి
పేర్ల [3], పెద్ద
మొక్కుబడియు, [4]లో
తెలుగు నందు వేల్పు వంద
గౌరు పెండ్లి, [5] ను మీరు లిఖిం
చారు ఇవ్వి మీకు డబ్బు
ఎన్నెన్నో పలు డబ్బులు!
ఆర్య! చదువులకుగ నైన
యట్టి [6]
మీకు నిజపు [7]
ఎటు చూచిన లేరుగదా!
23 శ్రీనారాయణభట్టా!!
ఆదిభట్ట! మహాభట్ట!!
మీరు వ్యాసభగవానులు
మీ శిష్యులు ఆత్రేయుడు
కాశ్యపుండు, భారద్వా
జుండును, వాశిష్ఠుండును
[8] వంటివారు
పురాణాలు ఉదాహరణ
లకు చెందిన గ్రంథమ్ములు
వేదార్థ ప్రతిపాదక
గ్రంథమ్ములు మహాభట్ట!
వ్యాసుడు ఏ కారణాన
లిఖియించెనౌ భారతాదు
లా కారణముననె మీరు
హరికథల లిఖించినారు.
మీ హరికథలును అట్లే
కాలానికి తగినయట్టి
పరమోదాహరణమ్ములు
వేదార్థ ప్రతిపాదక
నవ్య భవ్య గ్రంథమ్ములు
ప్రతి ఒక్కటి ఒక [9]!
ప్రతి ఒక్కటి ఒక [10]!!
వ్యాసశిష్యులైనయట్టి
ఆత్రేయాదులు ఏగతి
పౌరాణిక విజ్ఞానము
వ్యాప్తినొందజేసినారొ
అదేగతిగ మీ శిష్యులు
హరికథాళి నిమిడి ఉన్న
భగవద్విజ్ఞానమ్మును
ఓ నారాయణదాసా!!
వ్యాప్తిజేయు చున్నారు.
24 ఓ నారాయణభట్టా
ఒక్కడు [11]
తపసువల్ల 'వాల్మీక’ను
బిరుదమ్మును పొందినాడు
- ↑ కోసు
మీరు = ధైర్యము వహించు - ↑ కల
గల్పు = కలియునట్లు కలిపిన - ↑ వినుకలియును = వినుటయు , చూచుటయు
- ↑ విడిసీమ = ఒంటరి లేదా ప్రతాపముగల దేశమందు
- ↑ మర్కటయ్య
చౌకట్లు = మొగకోతికి నాలుగు ముత్యములు చేర్చి కుట్టిన పోగులు - ↑ తెన్నువారికంటె = మార్గమువలె ప్రసరించు వారి కంటె
- ↑ కన్నాకులు = కన్ను + ఆకులు - కన్ను జూడ కనుపు వంతెన ద్వారము
తములపాకు కట్టనో మొదట ఉంచిన పెద్ద ఆకు - ↑ శ్రీశర్ముడు = సంపదతో కూడిన సంతోషము కలవాడు
- ↑ క్షేత్రం = పుణ్యప్రదేశము
- ↑ తీర్థం = పుణ్యనదీ ప్రదేశము
- ↑ ప్రాచేతసుడు = వాల్మీకి
________________________________________________________________________________
812
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1