పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సహృదయులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పాజెక్టు సమన్వయకర్త ఇన్‌ఛార్జ్ విద్యాస్ డా! పమిడికాల్వ చెంచుసుబ్బయ్య గారికి హరమైన నా కృతజ్ఞతాభినందనములు. 'శ్వేత కేంద్ర గ్రంథాలయం లైబ్రేరియన్ సోదరీమణి శ్రీమతి ఎన్. లీలావతి గారికి, వారి సహాయోద్యోగులయిన మిత్రబృంద మందరికీ 'శ్వేత' సంస్థ కార్యాలయం సూపరిండెండెంట్ శ్రీ వి. దామోదరంగారికి, శ్రీ దీనదయాళ్ (యు.డి.సి.)గారికి వారి సహోద్యోగబృందముందరికీ, నా అనేక కృతజ్ఞతాభినందనములు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆచార్య వి. వేంకటకమణారెడ్డి గారికి, వారి సమీబ్యోగులకు అనేక హార కృతజ్ఞుతాభినందనములు, ఈ పుస్తకమును ముచ్చటగా ముద్రించిన తిరుమల తీరుపతి దేవస్థాన ముద్రణాలయ అధికారులకు నా కృతజ్ఞతాభినందనములు. సూతృశ్రీ తరిగొండ వెంగమాంబా మహాకవయిత్రి యొక్క ఆరాధ్యదైవమయిన "శ్రీ తరిగొండ శేషకుధరాధ్యక్షు"నకు నా భక్తి పూర్వక ప్రసూనాంబలి. 6. జి. కృష్ణమూర్తి