ఈ పుటను అచ్చుదిద్దలేదు
6
నా మిత్రులు మఱికొందఱో కథాసందర్భమున నచ్చటచ్చటఁ గొన్ని పాటలు వ్రాయుఁడని నన్నుఁ బేరేపించుటచే నేనట్లొనరించి యిందనుబంధముగాఁ జేర్చి ముద్రించితిని, గావున నో చదువరులారా!
లక్షణగ్రంధములను బాగుగాఁ బరిశీలించి యుండలేదని మొదట నే విన్నవించితిని గదా! నా యీ కొఱంతవలన నిందచ్చటఁ చ్చటబొల్లు లే వేనియున్న చోఁ గరుణార్ద్ర దృష్టితోఁ బరిశీలించి నాకుఁ దెలియఁ జేసిన యెడల మబొక్క కూర్పునందని సవరించుకొనెదనని వేఁడుచున్నాఁడను.
మండవిల్లి. 18-3-23.
ఇట్లు, మీ విధేయుఁడు, ఇక్కుర్తి తిరుపతిరాయఁడు.