పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20

నొందునుగదా?అని చెప్పిన గంగ యిట్లనియె, ఓజగత్పతీ యేయ పరాధ ముచేత నన్ను నీవు పరిత్యజిం చెదవు. నేను దేహ త్యాగ మొనరించె దను నిర్దోష యగుదానిం జంపిన పాపము నీవు జెందెదవు, సంసార మున - స్వండు నిర్దోష యగు కామినిం బరిత్యజించు; " కల్పకాలము వాఁడు నరకి మున నుండు. సర్వేశ్వరుండ వగునీ కేమి? అని చెప్పిన లక్ష్మీ దేవి యిట్లనియె, ఓనాథా నీవు సత్త్వస్వరూపుఁడవు. నీకుం గోపమె ట్లుగలై. ఔరా యిది యాశ్చర్యము. భార్య లవిషయమున ననుగ్రహ మొనరింపుము. ఉత్తముఁ డగుపతికి నోర్సు వరము గా దె? భారతీ దేవి శాపమున నేను నాకల చే భారతమునకుం జని యెద సేని యయ్యెడ నెంతకాల ముండంగలను. నీ పాదారవిందముల మరల 'నెప్పుడు గాంచం గలను, పాపిష్ఠులు నాయందు స్నానము సేయ నవగాహన మొనరించి తమపాపముల నాకర్పింతురుగదా? ఆ పాషముల నేకాగణమును బాసి నీ పదములఁ జెందెదను. ఓయచ్యుతా నేను నాకలచే ధర్మధ్వజునికి గూఁతు రై తులసియనఁ బరఁగి నీపాదారవిందముల 'నెప్పుడు గాంతు ను. ఓకృపానిధీ నేను వృక్ష రూపిణి నయి దానిక ధిష్టాన దేవత నయ్యె దనుగా దే! అట్టిన న్నెపు డుగ్ధరింప గలవు. అది నాకుఁ దెల్పుము. సరస్వతీ దేవిశాపము చేత గంగా దేవి భారతమునకుం జనియె నేని శాప పాపవిము క్త యయి యా దేవి ని న్నె ప్పుడు జెందఁగలదు. సరస్వతీ దేవి గంగా శాపము చేత భారతమునకుఁ జనియె నేని శాప వినిర్ముక్త యయి నీపదము నెప్పుడు చెందఁగలదు. ఓనాథా ఆ వాణిని బ్రహ సదనమునకును గంగను శివసదనమునకును బొ మని చెప్పినవచనమును క్షమింపుము. అని యిట్లు పల్కి కమలా దేవి తన కాంతుని పాదములు పట్టుకొని నమస్కరించి తన కేశ భారమున నాతని చరణములు బంధించి మాటిమాటికి రోదనము సల్పెను. అప్పుడు పద్మ నాభుఁడు పద్మాలయా దేవిని తనవక్షమున సుని చికొని స్తి తసుధామధుర మయిన మోమునఁ