పుట:Thraitha Sakha Panchangam Total.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏప్రిల్-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర చైత్రమాసం-ఉత్తరాయణం - వసంతఋతువు
22/04/14 5.43 6.13 బు,శు కృష్ణపక్ష అష్టమి మంగళవారము రాత్రి 12.27, ఉత్తరాషాఢ సాయంత్రం 5.05, అశ్వని 3 బుధ ఉదయం 10.52, పూర్వాభాద్ర 2 శుక్ర ఉదయం 9.53, దిన 31.16 భుక్తి 0.27.
23/04/14 5.42 6.14 చం,బు కృష్ణపక్ష నవమి బుధవారము రాత్రి 10.01 శ్రవణం మధ్యాహ్నము 3.25, అశ్వని 4 బుధ రాత్రి తెల్లవారితే 5.24, కుంభ చంద్ర రాత్రి 2.36, దిన 31.18 భుక్తి 0.30.
24/04/14 5.42 6.13 ర,భూ కృష్ణపక్ష దశమి గురువారము రాత్రి 7.38, ధనిష్ట మధ్యాహ్నము 1.46, అశ్వని 4 రవి మధ్యాహ్నము 3.03, స్వాతి 2 భూమి మధ్యాహ్నము 3.03, దిన 31.20 భుక్తి 0.33.
25/04/14 5.42 6.14 చం,బు
కు,శు
కృష్ణపక్ష ఏకాదశి శుక్రవారం సాయంత్రం 5.28, శతభిషం మధ్యాహ్నం 12.15, హస్త 3 వక్ర కుజ ఉదయం 10.37, భరణి1 బుధ రాత్రి 12.04, పూర్వాభాద్ర 3 శుక్ర ఉదయం 9.06, మీన చంద్ర తెల్లవారు జామున 5.17, దిన 31.23 భుక్తి 0.37.