పుట:Thraitha Sakha Panchangam Total.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏప్రిల్-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర చైత్రమాసం-
ఉత్తరాయణం - వసంతఋతువు కలియుగము
(కలియోగము)-5115 - శాలివాహనశకం-1936,
క్రీస్తు శకం - 2014, త్రైత శకము - 36.
31/03/14 6.00 6.09 ర,భూ
చం
బు,శు
శుక్లపక్ష పాఢ్యమి సోమవారం రాత్రి 11.14, రేవతి రాత్రి 1.18, రేవతి 1 రవి రాత్రి 7.32, హస్త 3 భూమి రాత్రి 7.32, పూర్వాభాద్ర 3 బుధ మధ్యాహ్నం 3.42, ధనిష్ట 3 కుంభ శుక్ర రాత్రి 10.35, మేషం చంద్ర రాత్రి 1.08, దిన 30.23 భుక్తి 0.52 యుగాది (యోగాది) తెలుగు సంవత్స రాది ఉగాది.
01/04/14 5.59 6.09 బు శుక్లపక్ష విదియ మంగళవారము రాత్రి 10.21, అశ్వని రాత్రి 1.09, ప్రాగస్తమితో బుధ దిన 30.28 భుక్తి 0.55
02/04/14 5.58 6.09 బు శుక్లపక్ష తదియ బుధవారము రాత్రి 9.53, భరణి రాత్రి 1.25, పూర్వాభాద్ర 4 బుధ మధ్యాహ్నం 1.55, దిన 30.30 భుక్తి 0.59
03/04/14 5.57 6.09 ర,భూ
చంశు
శుక్లపక్ష చవితి గురువారము రాత్రి 9.59, కృత్తిక రాత్రి 2.14, రేవతి 2 రవి రాత్రి తెల్లవారితే 4.49 హస్త 4 భూమి రాత్రి తెల్లవారితే 4.49, వృషభ చంద్ర, ఉదయం 7.52, ధనిష్ట 4 శుక్ర రాత్రి 2.34 దిన 30.31 భుక్తి 1.02.