పుట:Thraitha Sakha Panchangam Total.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏప్రిల్-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర చైత్రమాసం-
ఉత్తరాయణం - వసంతఋతువు
04/04/14 5.56 6.09 బు శుక్లపక్ష పంచమి శుక్రవారము రాత్రి 10.32, రోహిణి రాత్రి తెల్లవారితే 3.28, పశ్చాదుదితో బుధ, ఉత్తరాభాద్ర 1 బుధ ఉదయం 11.28 దిన 30.34 భుక్తి 1.05
05/04/14 5.55 6.09 చం శుక్లపక్ష షష్టి శనివారము రాత్రి11.37, మృగశిర రాత్రి తెల్లవారితే 5.14, మిథున చంద్ర మధ్యాహ్నం 4.21, దిన 30.37 భుక్తి 1.08ఇందూ ధర్మప్రదాత, త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ధరణిపై అవతరించిన రోజు. (65వ జన్మదినం)
06/04/14 5.54 6.08 కు,బు
శు
శుక్లపక్ష సప్తమి ఆదివారము రాత్రి 1.06, ఆరుద్ర పూర్తి (24.0), శతభిషం 1 శుక్ర రాత్రి తెల్లవారితే 5.32, చిత్ర 1 వక్రకుజ రాత్రి 8.03, ఉత్తరాభాద్ర 2 బుధ ఉదయం 8.07, దిన 30.40 భుక్తి 1.11.
07/04/14 5.54 6.08 ర,భూ
చం,బు
శుక్లపక్ష అష్టమి సోమవారము రాత్రి 2.58, ఆరుద్ర ఉదయం 7.28, రేవతి 3 రవి మధ్యాహ్నం 2.07, చిత్త 1 భూమి మధ్యాహ్నం 2.07, కర్కాటక చంద్ర తెల్లవారితే 3.19, ఉత్తరాభాద్ర 3 బుధ రాత్రి తెల్లవారితే 4.12 దిన 30.43 భుక్తి 1.15