పుట:Thraitha Sakha Panchangam Total.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్చి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ మన్మథనామ సంవత్సర చైత్రమాసం -ఉత్తరాయణం - వసంత బుతువు కలియుగము (కలియోగము)-5116, శాలివాహనశకం-1937, క్రీస్తు శకం -2015, త్రైత శకము - 37.
21/03/15 6.08 6.07 ర,భూ శుక్లపక్ష పాఢ్యమి శనివారము మధ్యాహ్నం 1.39, ఉత్తరాభాద్ర ఉదయం 11.00, ఉత్తరాభాద్ర 2 రవి-ఉత్తర 4 భూమి రాత్రి 11.37, దిన 29.57 భుక్తి 0.19.
22/03/15 6.08 6.07 చం,బు శుక్లపక్ష విదియ ఆదివారము ఉదయం 11.27, రేవతి ఉదయం 9.30, పూర్వాభాద్ర 2 బుధ రాత్రి 10.31, మేష చంద్ర ఉదయం 9.31, దిన 29.59 భుక్తి 0.22.
జా ఫతకము అను మాట కాలగమనములో జాతకము అను మాటగా మారినది.

గ్రహ బలము అనుమాటను కాలక్రమములో గృహ బలము అని పలుకుచున్నారు.

గ్రహ బలమున్న జ్యోతిష్యమును వదలి గృహబలము అను పేరుతో వాస్తును చూస్తూన్నారు.