పుట:Thraitha Sakha Panchangam Total.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్చి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఫాల్గుణమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు
17/03/15 6.12 6.06 చం కృష్ణపక్ష ద్వాదశి మంగళవారము రాత్రి 11.02, శ్రవణం సాయంత్రం 5.29, కుంభ చంద్ర రాత్రి తెల్లవారితే 4.43, దిన 29.49 భుక్తి 0.07.
18/03/15 6.11 6.06 ర,భూ
కు,బు
శు
కృష్ణపక్ష త్రయోదశి బుధవారము రాత్రి 8.43, ధనిష్ఠ మధ్యాహ్నం 3.56, ఉత్తరా భాద్ర 1 రవి-ఉత్తర 3 భూమి మధ్యాహ్నం 3.16, రేవతి 4 కుజ సాయంత్రం 5.56, శతభిషం 4 బుధ సాయంత్రం 4.58, అశ్వని 3 శుక్ర ఉదయం 8.36, దిన 29.51, భుక్తి 0.10.
19/03/15 6.10 6.06 రా,కే
చి,మి
కృష్ణపక్ష చతుర్దశి గురువారము రాత్రి 6.19, శతభిషం మధ్యాహ్నం 2.16, హస్త 2 రాహువు-ఉత్తరాభాద్ర 4 కేతువు సాయంత్రం 5.16, హస్త 3 చిత్ర`రేవతి 1 మిత్ర సాయంత్రం 5.16, దిన 29.52 భుక్తి 0.13.
20/03/15 6.09 6.06 చం,బు
శు
కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము మధ్యాహ్నం 3.55, పూర్వాభాద్ర మధ్యాహ్నం 12.32, పూర్వాభాద్ర 1 బుధ మధ్యాహ్నం 1.58, అశ్వని 4 శుక్ర రాత్రి 3.03, మీన చంద్ర ఉదయం 6.58, దిన 29.54, భుక్తి 0.16.