పుట:Thraitha Sakha Panchangam Total.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిశంబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మార్గశిరమాసం-దక్షిణాయణం-హేమంతబుతువు
10/12/14 6.22 5.22 బు కృష్ణపక్ష చవితి బుధవారము రాత్రి 8.13, పుష్యమి రాత్రి తెల్లవారితే 5.18, జ్యేష్ఠ 4 బుధ మధ్యాహ్నం 12.08, దిన 27.40 భుక్తి 1.43.
11/12/14 6.23 5.22 గు,శు కృష్ణపక్ష పంచమి గురువారము రాత్రి 10.08, ఆశ్లేష పూర్తి (24.00), మూల 3 శుక్ర రాత్రి 6.44, గురునికి వక్రం ప్రారంభం 12.58, దిన 27.40, భుక్తి 1.47.
12/12/14 6.23 5.22 చం,కు,
బు
కృష్ణపక్ష షష్ఠి శుక్రవారము రాత్రి 12.15, ఆశ్లేష ఉదయం 7.53, శ్రవణం 2 కుజ రాత్రి 2.52, మూల 1 ధనుషి బుధ ఉదయం 9.56, సింహ చంద్ర ఉదయం 7.54, దిన 27.39, భుక్తి 1.52.
13/12/14 6.24 5.23 ర,భూ కృష్ణపక్ష సప్తమి శనివారము రాత్రి 2.24, మఖ ఉదయం 10.29, జ్యేష్ఠ 4 రవి-మృగ శిర 2 భూమి ఉదయం 10.09, దిన 27.38 భుక్తి 1.56.
14/12/14 6.25 5.23 చం,బు,
శు
కృష్ణపక్ష అష్టమి ఆదివారము రాత్రి తెల్ల వారితే 4.34, పుబ్బ మధ్యాహ్నం 1.06, మూల 2 బుధ ఉదయం 8.22, మూల 4 శుక్ర ఉదయం 10.12, కన్య చంద్ర రాత్రి 7.43, దిన 27.38 భుక్తి 2.01.