పుట:Thraitha Sakha Panchangam Total.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిశంబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మార్గశిరమాసం-దక్షిణాయణం-హేమంతబుతువు
06/12/14 6.20 5.21 ర,భూ,
బు,శు,
O పౌర్ణమి శనివారము సాయంత్రం 5.06, రోహిణి రాత్రి 11.25, జ్యేష్ఠ 2 రవి-రోహిణి 4 భూమి రాత్రి 9.20, జ్యేష్ఠ 2 బుధ సాయంత్రం 4.14, ప్రాగుదితో శని, మూల 1 ధనుషి శుక్ర ఉదయం 11.49, దిన 27.45 భుక్తి 1.25.
07/12/14 6.20 5.21 చం కృష్ణపక్ష పాఢ్యమి ఆదివారము సాయంత్రం 5.10, మృగశిర రాత్రి 12.14, మిథున చంద్ర ఉదయం 11.50, దిన 27.43 భుక్తి 1.29.
08/12/14 6.21 5.21 కు,బు,
శు
కృష్ణపక్ష విదియ సోమవారము సాయంత్రం 5.39, ఆరుద్ర రాత్రి 1.26, శ్రవణం 1 కుజ రాత్రి 6.02, జ్యేష్ఠ 3 బుధ మధ్యాహ్నం 2.09, మూల 2 శుక్ర రాత్రి తెల్లవారితే 3.17, దిన 27.42 భుక్తి 1.34.
09/12/14 6.21 5.22 ర,భూ,
చం,శ
కృష్ణపక్ష తదియ మంగళవారము రాత్రి 6.44, పునర్వసు రాత్రి తెల్లవారితే 3.12, జ్యేష్ఠ 3 రవి-మృగశిర 1 భూమి రాత్రి తెల్ల వారితే 3.49, అనూరాధ 1 శని మధ్యాహ్నం 2.46, కర్కాటక చంద్ర రాత్రి 8.46, దిన 27.42 భుక్తి 1.38.