పుట:Thraitha Sakha Panchangam Total.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెప్ట్ంబర్ -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర భాద్రపదమాసం-దక్షిణాయణం – వర్షఋతువు
05/09/14 5.49 6.08 చం శుక్లపక్ష ఏకాదశి శుక్రవారము సాయంత్రం 5.26, పూర్వాషాఢ ఉదయం 11.29, మకర చంద్ర సాయంత్రం 5.09, దిన 30.56 భుక్తి 1.16.
06/09/14 5.49 6.08 కు,బు
శు
శుక్లపక్ష ద్వాదశి శనివారము మధ్యాహ్నం 3.17, ఉత్తరాషాఢ ఉదయం 10.08, హస్త 2 బుధ రాత్రి 1.56, మఖ 3 శుక్ర సాయంత్రం 4.27, అనూరాధ 1 కుజ ఉదయం 10.09, దిన 30.54 భుక్తి 1.20.
07/09/14 5.49 6.07 ర,భూ
చం
శుక్లపక్ష త్రయోదశి ఆదివారము మధ్యాహ్నం 12.52, శ్రవణం ఉదయం 8.31, పుబ్బ 3 రవి- పూర్వాభాద్ర 1 భూమి మధ్యాహ్నం 2.25, కుంభ చంద్ర రాత్రి 7.42, దిన 30.50 భుక్తి 1.24.
08/09/14 5.50 6.06 శుక్లపక్ష చతుర్దశి సోమవారం ఉదయం 10.25, ధనిష్ట ఉదయం 6.50, శతభిషం రాత్రి తెల్లవారితే 5.07, విశాఖ 2 శని రాత్రి 7.13, దిన 30.49 భుక్తి 1.28.
09/09/14 5.50 6.06 బు,శు
చం
Oపౌర్ణమి మంగళవారము ఉదయం 8.01, పూర్వాభాద్ర రాత్రి 3.36, హస్త 3 బుధ ఉదయం 8.18, మఖ 4 శుక్ర ఉదయం 9.27, మీన చంద్ర రాత్రి 10.01, దిన 30.46 భుక్తి 1.32.