పుట:Thraitha Sakha Panchangam Total.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగస్టు,సెప్ట్ంబర్ -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర భాద్రపదమాసం-దక్షిణాయణం – వర్షఋతువు
31/08/14 5.48 6.12 ర,భూ
కు,బు
శుక్లపక్ష షష్ఠి ఆదివారము రాత్రి 12.41, స్వాతి మధ్యాహ్నము 2.16, పుబ్బ 1 రవి- శతభిషం 3 భూమి సాయంత్రం 4.57, విశాఖ 4 వృశ్ఛిక కుజ రాత్రి తెల్లవారితే 4.40, ఉత్తర 3 బుధ రాత్రి 7.03, దిన 31.07 భుక్తి 0.55.
01/09/14 5.49 6.11 చం,శు శుక్లపక్ష సప్తమి సోమవారము రాత్రి 12.06, విశాఖ మధ్యాహ్నం 2.38, మఖ 1 సింహ శుక్ర ఉదయం 6.10, వృశ్ఛిక చంద్ర ఉదయం 8.33, దిన 31.05 భుక్తి 1.01.
02/09/14 5.49 6.10 బు శుక్లపక్ష అష్టమి మంగళవారము రాత్రి 10.57, అనూరాధ మధ్యాహ్నం 2.23, ఉత్తర 4 బుధ రాత్రి 7.49, దిన 31.03 భుక్తి 1.04.
03/09/14 5.49 6.10 ర,భూ
చం,శు
శుక్లపక్ష నవమి బుధవారము రాత్రి 9.27, జ్యేష్ట మధ్యాహ్నం 1.49, పుబ్బ 2 రవి-శతభిషం 4 భూమి రాత్రి తెల్లవారితే 3.45 మఖ 2 శుక్ర రాత్రి 11.19, ధనుషి చంద్ర మధ్యాహ్నం 1.50, దిన 31.01 భుక్తి 1.08.
04/09/14 5.49 6.09 బు శుక్లపక్ష దశమి గురువారం రాత్రి 7.39, మూల మధ్యాహ్నం 12.52, హస్త 1 బుధ రాత్రి 9.59, దిన 30.58 భుక్తి 1.12.