పుట:Thraitha Sakha Panchangam Total.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగస్టు-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర శ్రావణమాసం - దక్షిణాయణం - వర్షఋతువు
18/8/14 5.46 6.22 బు,శు కృష్ణపక్ష అష్టమి సోమవారము ఉదయం 10.20, కృత్తిక సాయంత్రం 4.39, మఖ 4 బుధ మధ్యాహ్నం 12.06, పుష్యమి 4 శుక్ర మధ్యాహ్నం 3.17, దిన 31.36, భుక్తి 0.02.
19/8/14 5.46 6.21 కృష్ణపక్ష నవమి మంగళవారము ఉదయం 10.13, రోహిణి సాయంత్రం 5.21, దిన 31.34 భుక్తి 0.06.
20/8/14 5.46 6.20 చం,బు కృష్ణపక్ష దశమి బుధవారము ఉదయం 10.37, మృగశిర రాత్రి 6.34, పుబ్బ 1 బుధ ఉదయం 8.09, మిథున చంద్ర ఉదయం 5.58, దిన 31.34 భుక్తి 0.10.
21/8/14 5.47 6.20 ర,భూ
కు,బు
శు
కృష్ణపక్ష ఏకాదశి గురువారం ఉదయం 11.30, ఆరుద్ర రాత్రి 8.13, పుబ్బ 2 బుధ, రాత్రి తెల్లవారితే 4.33, మఖ 2 రవి`ధనిష్ట 4 భూమి ఉదయం 7.56, విశాఖ 2 కుజ ఉదయం 10.00, ఆశ్లేష 1 శుక్ర ఉదయం 8.47, దిన 31.30 భుక్తి 0.14.
22/8/14 5.47 6.19 చం కృష్ణపక్ష ద్వాదశి శుక్రవారం మధ్యాహ్నం 12.50, పునర్వసు రాత్రి 10.17, కర్కాటక -చంద్ర మధ్యాహ్నం 03.46, దిన 31.27 భుక్తి 0.19.