పుట:Thraitha Sakha Panchangam Total.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగస్టు-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర శ్రావణమాసం - దక్షిణాయణం - వర్షఋతువు
23/8/14 5.47 6.18 బు,శు కృష్ణపక్ష త్రయోదశి శనివారం మధ్యాహ్నం 2.33, పుష్యమి రాత్రి 12.44, ఆశ్లేష 2 శుక్ర రాత్రి 2.15, పుబ్బ 3 బుధ రాత్రి 1.23, దిన 31.25, భుక్తి 0.23.
24/8/14 5.47 6.18 ర,భూ
చం
కృష్ణపక్ష చతుర్దశి ఆదివారము సాయంత్రం 4.30, ఆశ్లేష రాత్రి తెల్లవారితే 3.21, మఖ 3 రవి-శతభిషం 1 భూమి రాత్రి 7.06, సింహ చంద్ర రాత్రి తెల్లవారితే 3.22, దిన 31.23 భుక్తి 0.27.
25/8/14 5.48 6.17 బు అమావాస్య సోమవారం రాత్రి 6.32, మఖ పూర్తి (24.00), పుబ్బ 4 బుధ రాత్రి 10.43, దిన 31.21 భుక్తి 0.31.
వచ్చింది త్రైతశకము తెచ్చింది జ్ఞానమధువు

నల్లికి బల్లికి ఎంతో తేడాయుంది. అయినా బల్లి కంటే తానే పెద్దనుకుంటుంది నల్లి.