పుట:Thraitha Sakha Panchangam Total.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11.చిత్త కార్తి ప్రా॥
18.తులా సంక్రాంతి
23. ఆశ్వీయుజ అమావాస్య
23. దీపావళి
24. స్వాతి కార్తి ప్రా॥
26. మొహరం నెల ప్రా॥
పీర్లపండుగ
27. నాగుల చవితి

నవంబర్‌
6. కార్తీక పూర్ణిమ
6. గురునానక్‌ జయంతి
7. విశాఖ కార్తి ప్రా॥
14. నెహ్రూ జన్మదినం
17.వృశ్ఛిక సంక్రాంతి
20. అనూరాధ కార్తి ప్రా॥
22.కార్తీక అమావాస్య
23. సత్యసాయి జన్మదినం
24. సపర్‌ నెల ప్రా॥

డిశంబర్‌
2. గీతా జయంతి
3. జ్యేష్ట కార్తి ప్రా॥
6. మార్గశిర పూర్ణిమ
16. ధనుషి సంక్రాంతి
16.మూల కార్తి ప్రా॥
22. మార్గశిర అమావాస్య
24. రబ్బీలవ్వల్‌ నెల ప్రా॥
25. క్రిస్ట్‌మస్‌
29. పూర్వాషాఢకార్తి ప్రా॥

జనవరి-2015
1. ఆంగ్లసంవత్సరాది
ముక్కోటి ఏకాదశి.
4. మిలాద్‌నబీ
5. పుష్య పూర్ణిమ
11.ఉత్తరాషాఢ కార్తి ప్రా॥
14.భోగిపండుగ
15.సంక్రాంతిపండుగ
ఉత్తరాయణం ప్రా॥
16. కనుమ పండుగ
20.పుష్యమాస అమావాస్య
చొల్లంగి అమావాస్య
23. రబ్బీసాని నెల ప్రా॥
24. శ్రవణ కార్తి ప్రా॥
26. రిపబ్లిక్‌ డే
27. భీష్మాష్టమి

ఫిబ్రవరి
3. మాఘ పూర్ణిమ
6. ధనిష్ట కార్తి ప్రా॥
13. కుంభసంక్రాంతి
17.మహాశివరాత్రి
19.శతభిషకార్తి ప్రా॥
19.మాఘమాస అమవాస్య
21.జమ్మాదిలవ్వల్‌ నెల.ప్రా॥

మార్చి
4. కామదహనం
5. ఫాల్గుణమాస పూర్ణిమ
5. హోలికా పూర్ణిమ
5. పూర్వాభాద్ర కార్తి పా॥
15. మీనసంక్రాంతి
18.ఉత్తరాభాద్రకార్తి ప్రా॥
20. ఫాల్గుణ అమావాస్య
20. కొత్త అమావాస్య
21.మన్మథనామ సంవత్సర
    ఉగాది (యోగాది)
+++++++++++++++++
చేప నీటిలో ఉంటుంది,
పక్షి గాలిలో ఉంటుంది,
పురుగు భూమిలో
ఉంటుంది, అన్నిటికీ
ఆత్మే ఆధారమూ
+++++++++++++++++
ఫ్రశ్నలేనిది దేవుడు చెప్పిన
జ్ఞానము.
జవాబు లేనిది మనుషులు
చెప్పిన జ్ఞానము.
++++++++++++++++
నీకు జవాబు కావాలో
ప్రశ్న కావాలో
ఆలోచించుకో...
++++++++++++++++