పుట:Thraitha Sakha Panchangam Total.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ జయనామ సంవత్సరం 2014-2015 లో పండుగలు


మార్చి 31
ఉగాది
(యోగాది, యుగాది)
తెలుగు సంవత్సరాది

ఏప్రిల్‌
2. జమాదిసాని నెల ప్రా॥
5.ఇందూ ధర్మప్రదాత
సంచలనాత్మక రచయిత
త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీ ఆచార్యప్రబోధానంద
యోగీశ్వరుల జన్మదినము.
8.శ్రీరామనవమి
14. మేష సంక్రాంతి
14.అశ్వని కార్తిప్రా॥
15.చైత్ర పూర్ణిమ
27. భరణి కార్తి ప్రా॥
29. చైత్ర అమావాస్య

మే
1. కార్మికదినోత్సవం
1.రజ్జబ్‌ నెల ప్రా॥
11.కృత్తిక కార్తి ప్రా॥
14.వైశాఖపూర్ణిమ
15.వృషభసంక్రాంతి
25. రోహిణికార్తి ప్రా॥
28. వైశాఖ అమావాస్య
31.షాబాన్‌ నెల ప్రా॥

జూన్‌
8. మృగశిర కార్తి ప్రా॥
13. ఏరువాక)
జ్యేష్ట పూర్ణిమ
15.మిథున సంక్రాంతి
22. ఆరుద్ర కార్తి ప్రా॥
27. జ్యేష్ట అమావాస్య
29. రంజాన్‌ నెల ప్రా॥

జూలై
6.పునర్వసుకార్తి ప్రా॥
10. గురుమూఢమి ప్రా॥
12.గురుపూర్ణిమ
(ఆషాఢ పూర్ణిమ)
17. కర్కాటక సంక్రాంతి
దక్షిణాయణం ప్రా॥
20. పుష్యమికార్తి ప్రా॥
26. ఆషాఢ అమావాస్య
29. రంజాన్‌ పండుగ
ఈదుల్‌ఫితర్‌
29. షవ్వాల్‌ నెల ప్రా॥

ఆగష్టు
3. ఆశ్లేషకార్తి ప్రా॥
10. శ్రావణపూర్ణిమ
రాఖీపండుగ)
15. భారత స్వాతంత్య్ర దినోత్సవం.
17.సింహసంక్రాంతి
17.మఖ కార్తి ప్రా॥
17. శ్రీకృష్ణజన్మాష్టమి
25. శ్రావణ అమావాస్య
పోలాల అమావాస్య
28. జిలఖజ్‌ నెల ప్రా॥
29 .వినాయక చవితి
31 .భౌద్ధజయంతి
31. పుబ్బకార్తి ప్రా॥

సెప్టెంబర్‌
9. భాద్రపద పూర్ణిమ
14. ఉత్తర కార్తి ప్రా॥
17.కన్య సంక్రాంతి
19.శుక్రమూఢమి ప్రా॥
23. భాద్రపద అమావాస్య
మహాలయ అమావాస్య
26. జిలహేజ్‌ నెల ప్రా॥
27. హస్త కార్తి ప్రా॥

అక్టోబర్‌
2.గాంధీజయంతి
3. విజయదశమి
5. బక్రీదు
8. ఆశ్వీయుజ పూర్ణిమ
10. అట్లతద్ది