పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ రో గ్య వి జ్ఞా న ము.

     మధుమెహరోగులు నిస్సందేహముగను నిరపాయముగాను పుచ్చుకో తగిన మధూపదార్ధం తేన ఒక్కటే.
            ....              .....                                    ....

పసుపులోనికిసేవించిన పిత్తాశయమునకు మాంద్యముపోగొట్టిచురుకు తెచ్చును.

.... .... ....

   తవుడులో వితమిన్ బి విస్తరించియున్నది.
           ....                  .....         ....
  భోజనము చేయుచు వాగ్వాద్ము చేసినను, కోపపడుట వలసను అన్నము జీర్ణముకాదు.
                ....               .....          ....     ....
 భోజనశాలలో ఎఱుపురంగుల వస్తువులు విస్తారముగనుంచకూడదు. ఎఱుపు ఉద్రేకమును పుట్టించును.
          ....        .....                  ....
       ఉద్రేకమును తగ్గించుటలో నీలవర్ణజ్ము బహు సమర్ధమైనది.
            ....             ....       ....              ...
                 ఊదారంగు తపస్సునకు మంచిది.
          ....               ....                          .....
          ఏకాగ్రచిత్తమును కలిగించ్టకు పసుపురంగ్ ప్రధానమైనది.
              .....        .....               ....     ....
    శరీరమునందలి విషపదార్దాలను తొలగించుటకు ఫలరరమునకు మించినజ్ మందు మరియొకటి లేదు.
          ....                 ....               .....
    పాలకంటె కూడ నారింజరసములో ఎక్కువ శరీరపోషకగుణమున్నది.
             ....     ....             .....             ..
      ఉప్పునీళ్ళలోకరిగించిఆనీళ్లతో పండ్లుతోమిన అవి శుభ్రబడుటయేకాక చిగుళ్లు గట్టిపడును.
     ....                  .....                 ....
  వంటలో ఏ పదార్దమునైనను త్వరలోఉడికించవలెనుగాని చాలాసేపు ఉడికించకూడదు.