పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముడు: ఒకమీటనొక్కిన ఇంటిపాఠములన్ని పూర్తిచేయుదానిని. ఉదా: నీవు సొమరిపోతువని తెలియును. నీవురా, గోవిందా? గోవిం: ఆమీటను నొక్కువస్తువును కనిపెట్టెదము.

  • * * * * * * * * *

భార్య: నన్ను పెండ్లాడుకు ముందు చాల ధనవంతుడవని అబద్ధములు చెప్పి మమ్ము మోసగించితివి.

     భర్త: ప్రమాణపూర్తిగా అది ముమ్మాటికి సత్యము 
  • * * * * * *
      "ఈ గుహలోపల దొంగ లున్నారు.  నీవు దిగిచూచిరా." అని పోలీసు నొక్కని పొమ్మన్నాడు ఇన్ స్పెక్టరు.  ఆపోలీసునకు భయమువేసినది. లోపలికి అడుగుపెట్టుచు వాడు "ఇదిగో, లోపలినుండి ఎవరైన పరుగెత్త నారంభించినచో వారిలొ మొదటివానిని మాత్రము మీరు కాల్చకూడదుసుమా" అని మందలించెను.
  • * * * * * *

"డాక్టరుగారూ, కాగితాలాడుకొనుచున్నారేమి?"
"ఏమిచేయవచ్చును ప్రొద్ధుపోగొట్టు టేట్లు ?
"రోగులప్రాణా లేవియు చిక్కలేదా ?"

  • * * * * *