ఈ పుట ఆమోదించబడ్డది
- పులు లావులు గూడి యొక్క_పొలమున మెలఁగెన్.
క. చెలువుగ విశ్వామిత్రుని
యలఘుతపోమహినతని నతనియాశ్రమమందున్
బలుసింగము లేనుంగులు, పులు. . 53
- కామినికుచమధ్యమందు గరుడుండాడెన్
క. చేమంతిచెట్టక్రిందను
భామామణి నిదురపోవఁ బయ్యెదజాఱన్
రోమావళి పామో యని, కామిని. . . 54
- కప్పం గని శేషుఁ డంత గడగడ వణఁ కెన్,
క. తప్పక చూఛి ఖగేంద్రుడు
నొప్పగ నామింటికెగిరి యొయ్యన చనుటన్
అప్పడు రెక్కలనీడం, గప్పం. . . 55
- ఉత్తరమున సూర్య దేవుఁ డుదయంబాయెన్
క, తత్తరపాటున రావణు
మత్తుండై సీతఁ గొనుచు మహిలో కపులున్
ఎత్తెడెఱఁగు తిరిగి లంకకు, నుత్తర . . . 56
- అమవసనాఁటి రాత్రినొకయంగన సూ పెను జంధమామనున్
చ. తమసముమించు టేయొడలదానవహోమగృహంబు వానర, ప్ర
ముఖులెఱుంగుటట్టులలవే (?)శ్యశిఖామణి కెద్దిసొమ్ముయే, కమ
లసుగంధిమన్మథుని గన్నదొబెబ్బులియేడనుండునో, యుమ . . . 57
- కోవులి కుచగిరులమీద గోవులు మేసెన్.
క. తామరస నేత్ర మేల్కొ_నఁ
దామరసాప్తుండు వొడిచెఁ దగ దీరవ్వల్
ప్రేమాలింగితరాథా, కోమలి...... 58