Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషోత్తం, కనకయ్య, చిట్టాల నారాయణరావు, నీలా జంగయ్య, రొంగ సత్యనారాయణ, రాజోలు లక్ష్మణరావు, భువనగిరి నారాయణ, కొమర శ్రీదశం, బళ్ళ గంగరాజు, బళ్ళా ఈశ్వరుడు, శ్రీమతి శారద, కుమారి వాణి, గంగా పట్నం ఆదిశేషయ్య, తిరుపతమ్మ _ తిరుపతి, మానాపురం

బుర్రకథకురాలు భద్రకాళి

నరసింగరావు, కవిశ్రీ ప్రకాశం, డి. ప్రసాద రావు, పైవూరి పాపారావు, దేవాదుల బ్రహ్మానందం, నీలకంఠం, రామ సుబ్బరాయుడు, రామి శెట్టి వీరేశం, తిరుపతి వెంకట సుబ్బమ్మ, చేజర్ల శివరామయ్య, మంగం సత్యనారాయణ, కంభంపాటి హనుమంత రావు మొదలైన వారెందరో బుర్ర కథకులుగా వర్థిల్లారు.

కొందరు వంతలు:

కోగంటి రామ కోటి, రాఘవాపురపు అప్పారావు, మాచినేని డా॥మిక్కిలినేని, పురుషోత్తం, రాజబాబు, పండు, చక్కా సూర్య నారాయణ, నిట్టల శతృఘ్నరావు, నిట్టల హనుమంత రావు, చుండ్రు సూర్యనారాయణ, చదలవాడ కుటుంబ రావు, సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు, కోసూరు పున్నయ్య, పురుషోత్తం, లక్ష్మీ నరసయ్య