పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లంగోటి మినహా మరే దుస్తులు వుండేవి కావు. తప్పెట వాయిద్యాల గమకంతో ఒక వీరసింహలా వీథిలో నడిచేవారు.

దేవర పెట్టె మహిమలు:

దేవరపెట్టె అంటే తిరుపతమ్మ దేవర పెట్టె. ఈ ప్రదర్శనానికి ప్రేక్షకులు విపరీతంగా హాజరయ్యేవారు. ఈ ప్రదర్శనంలో మంత్ర తంత్రాలనూ, మ్యాజిక్ లనూ, మహా జోరుగా చేసేవారు.

TeluguVariJanapadaKalarupalu.djvu
సున్నపు వీరయ్య దేవర వేషం