పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంతం ఆంజనేయులు
చింతా రాధాకృష్ణమూర్తి
చింతా కృష్ణమూర్తి
మహంకాళి సత్యనారాయణ
మహంకాళి సుబ్బారావు
మహంకాళి వెంకటాచలపతి
మహంకాళి శ్రీరాములు
మహంకాళి శ్రీమన్నారాయణ
పసుమర్తి ఆదినారాయణ
పసుమర్తి రత్తయ్య
భాగవతుల రాజేశ్వరావు
భాగవతుల లక్ష్మీనరసింహ
హరి పున్నయ్య
దర్భా వెంకటేశ్వర్లు

చింతా కృష్ణమూర్తి

పైన వుదాహరించిన వారిలో చింతా కృష్ణమూర్తి కీ॥శే॥ చింతా వెంకటరామయ్యగారి పుత్రులు, ఆనాటి వెంకటరామా నాట్యమండలికి మేనేజరు. ఢిల్లీ, బొంబాయి, హైదరాబాదు మొదలైన ప్రముఖ నగరాలలో అమూల్యమైన సన్మానాల నందుకున్నారు. తండ్రిగారి వలే వీరు కూడ ప్రధాన పాత్రల్లోనూ, సూత్రధారుడు గాను