ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
69
దల్లితండ్రులయొద్ధితనయులగతి నాకు
మఱుఁగుపిందెలరీతి నెఱి వహించి
హరిశ్చంద్ర. 1. 212
ఆ. అనుడుఁ దపతి పలికె నర్కుండు మాతండ్రి
యతనియాజ్ఞ మీఱ నడుగెఁ డైన
నాకుమఱుఁగుపిందె నైన నా కేరీతి
నిను వరింప నగును నిర్మలాత్మ ?
తపతీ. 4. 88
ఉ. ఆకుమఱుంగుపించే యయి యంతిపురంబునుబో లెనున్న రా
కాకుముదప్రియాస్య భయగాఢతరత్వర నేఁగుఁగాని లో
నాఁకలి దప్సియున్ రవిక రార్తియు నెన్నదు మన్మథాస్త్రకీ
లాకులత ప్తచి త్తలకు లక్ష్యమె తక్కిన నొప్పు లెవ్వియున్
పాండు. 3. 82
ఆకుచాటు పిందె
ఆకుమఱుఁగుపిందె
చ. జయగుణశీలురైన సుజన స్తవనీయులు మీర లెప్పుడున్
దయ దలి కొత్త భూభరము దాల్చి ప్రజావళిఁ బ్రోచి
కీర్తి నక్షయగతి నిల్ప మీపదయుగంబుల దాఁ పున నాకు
చాటు పిందియవలె నుండు నేను ధరణీతల భారముఁ బూన
నేర్తునే?
నలచ. 2. 69
ఆగవేగము
అతివేగము