ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
65
క. ముసురుకొను జరభరంబున
నసురుసురై యున్న మమ్ము నడకించితివి......
మను. 4.
వ. ....విన్నంబోవుచు, వీణం బాణుల ముట్టక, బట్ట కట్టక,
బోనంబు మెసవక, సురాపానంబు సేయక, ప్రాఁతబొజుం
గులం బలుకరింపక, సుడివడుచు, స్రుక్కుచు, నసురుసు
రనుచు, నడునెత్తి మొత్తుకొనుచు, నాయాసంబు నొం
దుచు, నారాటంబునఁ గుందుచు ..
చంద్ర రేఖా. 2. 56
వ. అత్తెఱంగునఁ దత్తరంపడుచు నంతకంతకు నంతుమీఱిన
కంతుసం తాపమ్మునఁ దల్లడిల్లు నుల్లమ్మున గొల్లుమనుచు
సల్లోల స్తని యసురుసు రనుచుఁ గసరికొనుచుఁ గిసుక్కునఁ
బింగు పిసికికొనుచుఁ దటాలునఁ గపోలమ్ముఁ గేల నూని ..
భద్రావత్యభ్యు. 2. ఆ.
క. కళవళపడు చేడ్చుచుఁ జిం
దులు ద్రొక్కుచుఁ దన్ను కొనుచును బరుగిడుచు ది
క్కులు గనుచు రోజు చార్చుచు
నలయుచు సొలయుచుఁ దడఁబడు చసురుసు రనుచున్.
భద్రావత్య. 2 ఆ.
ఆకతాయి
తిప్పగాయ