పుట:Talli-Vinki.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ లలితా సహస్ర నామావళిః 7


రమా రాకేన్దువదనా రతిరూపా రతిప్రియా!
రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలమ్పటా!

కామ్యా కామ కలారూపా కదమ్బకుసుమప్రియా|
కల్యాణీ జగతీకవ్గా కరుణారససాగరా

కళావతీ కళాలాపా కార్తా కాదమ్బినీప్రియా!
వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా !

విశ్వాధికా వేదవేద్యా విగ్జ్యాచలనివాసినీ
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ!

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ|
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా!

విజయా విమలా వన్ద్యా వందారుజనవత్సలా!
వాగ్వాదినీ వామకేళీ మహ్నిమండలవాసినీ!!

భక్తిమత్కల్పలతికా పశుపాళవిమోచనీ|
సంహృతా శేషపాషండా సదాచార ప్రవర్తికా|

తాపత్రయాగ్నిసంత ప్తసమాహ్లాదనచంద్రికా!
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా!

చితి స్తత్పదలక్ష్యార్థి చిదేకరసరూపిణీ
స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యానందసంత తి!!

పరా ప్రత్యక్చి తీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వై ఖరీరూపా భక్తమానసహంసికా!

కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా |
శృంగారరససమ్పూర్ణా జయా జాలంధరస్థితా |

ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా రహ స్తర్పణతర్పితా||