పుట:Talli-Vinki.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చరాచరజగన్నాథా చక్రరాజని కేతనా
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా !!

పశ్చిపేతాసనాసీనా పఇబ్రహ్మస్వరూపిణీ!
చిన్మయీ పరమానన్దా విజ్ఞానఘనరూపిణీ!

ధ్యానధ్యాతృద్యేయరూపా ధర్మాధర్మవివర్జితా|
విశ్వరూపా జాగరణీ స్వపంతో తై జసాత్మికా!!

సప్త ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా!
సృష్టిక స్త్రీ బ్రహ్మరూపా గో స్త్రీ గోవిందరూపిణీ||

సంహారిణీ రుద్రరూపా తిరోధానక రీశ్వరీ!
నదాశివానుగ్రహదా పక్చాకృత్యపరాయణా!

భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ!
పద్మాసనా భగవతీ పద్మనాభసహోరీ!

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్!

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ!
నిజోష్ణోరూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రధా !!

శ్రుతిసీమ క్షసిందూరీకృతపాదాబ్దధూళికా!
సకలాగమసన్హోహకు క్తిసమ్ఫుటమౌక్తికా||

పురుషార్థప్రదా పూర్ణాభోగినీ భువనేశ్వరీ|
అమ్బికానాదినిధనా హరి బ్రహ్మేౄసేవితా||

నారాయణీ నాదరూపొ నామపాపవివర్జితా !
హీంకారీ హీమతీ హృద్యా హేయోద్యవర్జితా||

రాజరాజార్చితా రాజ్జీ రమ్యా రాజీవలోచనా!
రంజనీ రమణీ రస్యో రణత్కిజిణి మేఖలా||