పుట:Talli-Vinki.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిస్సంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ | | 48

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా నిష్పరిగ్రహా | | 49

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహన్త్రీ, సుఖప్రదా | | 50

దుష్టదూరా, దురాచారశమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాన్ద్రకరుణా, సమానాధిక వర్జితా | | 51

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమన్త్ర స్వరూపిణీ | | 52

సర్వయన్త్రాత్మికా, సర్వతన్త్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీః, మృడప్రియా | | 53

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తిః, మహారతిః | | 54

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా |
మహాబుద్ధిః, మహాసిద్ధిః, మహాయోగేశ్వరేశ్వరీ | | 55

మహాతన్త్రా, మహామన్త్రా, మహాయన్త్రా, మహాసనా |
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా | | 56

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ |
మహాకామేశమహిషీ, మహాత్రిపురసుందరీ | | 57

చతుష్షష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |
మహా చతుష్షష్టి కోటి యోగినీగణసేవితా | | 58

మనువిద్యా, చన్ద్రవిద్యా, చన్ద్రమండల మధ్యగా |
చారురూపా, చారుహాసా, చారుచన్ద్రకళాధరా | | 59