పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 హరి నే నిన్నిందులకుఁగా దర్పించి కోరెడిది హరి పరతత్వంబగుటకు గురి యిది హరి యవతారమీతడు అన్నమయ్య హరి యిచ్చిన వరము లటువలెఁ గావుగా హరి విశ్వాత్మకుఁడు అందరిలో నున్న వాఁడు పూ రి సర్వాత్మకు డాదిమపురుషుఁడు హరి సేవొకటే యనంతము హరి హరి జగమెఱుంగ నీవాతుమలోనే వున్నాఁడవు హరి హరి నీ మాయామహిమ పూలిఁ గొరెలిచినఁగాని ఆపద లణఁగమని హరిఁ గొలిచియు మరీ నపరములా పూలిఁ గొలువనిపల నునుభవించుట గాక పూలకి మొరవెట్టితె అన్నిపనులు లెస్సవును హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది హరికృష్ణ మేలుకొను ఆదిపురుషా పూలికే మొఱవెట్టు టంతేకాక హరిదాసుఁడగుటే యది తపము హరిదాసుల మహి మల్లదివో హరిదాసులతోడ నల్పులు సరెనరాదు హరిదాసులే మాకు నడ్డమై కాతురుగాక పూలినామము కడు నానందకరము హరినీ దాస్యమునకు నది యేమి సరిగావు హరినెఱఁగనిపుణ్యమంటేరుగాన హరినే యడుగరో ఆమాఁట హరిపూజే బ్రహ్మాండ మవ్వలి కవ్వలగాని హరిబంట హరిబంట హరిబంటను మాపై హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక హరిభక్తివోడ యొక్కినట్టివారలే కాని హరిముద్ర ధరించక అర్చించం బాత్రుఁడు గాఁడు హలియవతారమె ఆతఁడితఁడు హరియు నొక్కఁడే గురి ఆత్మలో నొక్కటే గురి హరియు సిరియు నేఁగే రదివో తేరు హరియే యెరుఁగును అందరి బ్రతుకులు హరియే సకలక్రియలై తృప్తి యిచ్చుఁగాక