పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

79 సేవించరో జనులాల చిత్తజగురుఁ డీతఁడు సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో సేవించి చేకొన్నవారి చేతి భాగ్యము సేవించుఁడీ మొక్కుఁడీ శ్రీపతి యితఁడు సేవింతురా యితనిఁ జెలఁగి పరు లిట్లనే సాగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలు సామ్మగలవాఁడు తన సొమ్ము చెడనిచ్చునా సారిది మమ్మిట దయఁజూతువు గాకా సారిది సంసారంబు సుఖమూ యిందరికి సోదించి చూడఁబోతే చూచి మఱపు సారీదించిలిదియ సురలును మునులును సౌమిత్రిసహాదర దశరధరామా స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే - హరి "సర్వపాపేభ్యో ఆహం త్వా" యనె హరి గోవిందా హరి గోవిందా - ఆనంద మానంద మూతుముకును హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు హరి నారాయణ ఆదిమపురుషుఁడు హరి నారాయణ కృష్ణ అదివో మావిన్నపము హరి నిను నెరఁగని యలమటలింతే శాయ హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున హరి నీకే శరణని గెలుచుటగాక హరి నీకేనే రుణ మత్తుఁగాక తగవైతే హరి నీదాసులభాగ్య మిది యెంతని చెప్పేము హరి నీమయమే అంతాను హరి నీయనుమతో అది నాకర్మమో హరి నీవాఁడనే కానా ఆదికాలమున నేను హరి నీవు నాకు లంచ మేమిచ్చేవు అన్ని మర్మములు చెప్పదునా హరి నీవు మాలోన నడఁగు టరదుగాక హరి నీవు లేవా అన్నిచోట్లను తొల్లి హరి నీవే దిక్కు గాని యట వుపాయము లేదు హరి నీవే బుద్ధి చెప్పి యాదరించు నామనసు హరి నీవే సకలలోకారాధ్యుడఁవు గాక హరి నీవే సర్వాత్మకుఁడవు హరి నెఱఁగని జన్మ మది యేలా ఆ