Jump to content

పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 మేలుకొనవే మేలుకొనవే నీలమేఘవరుఁడా మేలుకో శృంగారరాయ మేటిమదనగోపాలా మేలెల్ల నొక్కటే మించుతీలూ నొకటే మేలేమి కీడేమి మించిన నీరూపమె మొక్కరయ్య అన్నిటికి మూల మీతఁడు మొక్కరె మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి మొక్కరో మీరు మోసపోక - మీకు మొక్కరో మొక్కరో వాఁడె ముందర నిలుచున్నాఁడు మొక్కెద మిదివో మూఁడుమూర్తులును మొక్కేటి గోపాంగనల మోహనాకారము మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొదూ మొదలివేల్ప మా మొఱ యాలించవె మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల మొదలే తెలియవలె మోసపోక మానవలె మొఱవెట్టెదము మీకు మొగసాలవాకిటను మోపు మోయనే కాని మూలుగఁగఁ బొద్దు ෂීයා మోసమున మాయావిమోహితుఁడై పోయి మోహము విడుచుటే మోక్షమది యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను రంటదేప్పరపురచన మా బదుకు రాచాజ్ఞ మరలించ రాజే కర్తగాన రాజీవనేత్రాయ రాఘవాయ నమో రాజు బొజుఁగై గాజుఁగడియ మాట రామ రామ కడుసాద్యములూ రాతిరిఁ బగలనేటి రెంటి నడుమనుఁ జిక్కి రాతిరెల్ల సతులతో రతుల నలసినేమో రామ మిందీవరశ్యామం పరాత్పర - రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు రామచంద్రా రామభద్రా రఘువీరా రామచంద్రుఁడితఁడు రఘు వీరుఁడు రామభద్ర రఘువీర రవివంశతిలక నీ