పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

67 మాయలోఁ బడి మాపాటు మఱచితి మెంతయును మాయామయములివి మాయకు నీ వేలికవు మూయూ మోహము మూన దిది మాయింటికి రావోయి మాధవా, నీ మించిన తలపోఁతలే మీఁద మిక్కిలి మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి మిగిలిన దేమిఁకమీఁదట దేహికి మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా మిన్ను నేల మోచె నదె మేటి దైవము మిన్నునేలా నొక్కటైన మేటితేరు మీ మతము పరిభాష మీవల్లనే పుట్టెఁగాక మీరు సాక్షి మీరు సాక్షి మే మేమీ ననలేము మీరు సేసే పనులకు మేము గోరే పను లేమి మంచినవేడుకతోడ మొక్కుటగాక ముందటిజన్మములెల్లా ముంచెఁ బారుబడివడ్డి ముందరం గలదని మోసపాశీఠి నిదె ముందరం బారెడి దేరు ముంచి వెనకా పులి ముందరి కేది తెరువు ముకుందా యీనతీవయ్యా ముందే తొలగఁవలె మోసపోక సంగమెల్ల ముగియదు కాలము ముందరికి కింకాఁ ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు ముట్టితేనే మూయైఁ బట్టితేనే పంతమయి ముదమలర కాలముల మీరిటు మోసపాణిక ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీఁడు మునుకలుగఁ బీలిచీ మూఁడు లోకాలు మునుకొని పయి(డికి ముద్ర వాసిగతి మునుల తపము నదె మూలభూతి యుదె మునులాల జనులాల ముంచిన దేవతలాల మూఁడుమూర్తులనైన ముంచుకొను నీవలపు మూఁడే మాటలు మూఁడుమూండ్లు తొమ్మిది మెచ్చు; మెచ్చకుంటే మాను; మించి నే నాడకమాన మెచ్చుల దంపతులార మీరే గతి మేదిని జీవులఁగావ మేలుకోవయ్యా మేలు లేదు తీలు లేదు మించీనిదే హరిమాయ