పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

512 చ. అనువుగ నక్షయపుణ్యము అది యేలా చెడును పెనఁగెటి తననీడవలెనె పెడవాయదు యెపుడు ఘనుఁడగుజీవుఁడు శ్రీవెంకటనాథునిఁ గని నా పనివడి రత్నము సానఁబట్టినగతిఁ జెలఁగున్ రేకు:0272-03 వరాళి సంపుటము: 03-414 పల్లవి: చంచలము మానితేను సంసారమే సుఖము పొంచి హరిదాసుఁడైతే భూమెల్లా సుఖము చ. వొరుల వేఁడకవుంటే వున్నచోనే సుఖము పరనింద విడిచితే భావమెల్లా సుఖము సరవిఁ గోపించకుంటే జన్మ మెల్లా సుఖమే హరిఁ గొలిచినవారి కన్నిటాను సుఖమే చ. కాని పని సేయకుంటే కాయమే సుఖము మౌనమున నుండితేను మరులైనా సుఖము దీనత విడిచితేను దినములెల్లా సుఖము ఆని హరిఁ దలఁచితే నంతటా సుఖమే చ. చలము విడిచితేను సంతతము సుఖము యిల నాసలుడిగితే నిహమెల్లా సుఖమే తలఁగి శ్రీవేంకటేశు దాసులైనవారు వీని గెలిచి నటించఁగాను కిందా మీఁదా సుఖమే రేకు: 9022-01 శ్రీరాగం సంపుటము: 04-540 పల్లవి: చండ ప్రచండాది జయ విజయులన్ అండఁ బూజించి హరి కటుగదా పూజ చ. కూర్మ భూమ్యాదులను గోరికఁ బ్రతిష్టించి ధర్మముఖ్యంబుల నధర్మాదులన్ కర్మగతిఁ జామర గ్రాహిణులఁ బూజించి మర్మంబుగా హరికి మరికదా పూజ చ. గరుడ సేనేశులను ఘనుని శేషుని మరియు వరముతులఁ జూదసంహినులను కరమొప్ప శంఖచక్రగదాసి ತ್ಲ್ಲಿ ಮಿಲ అరసి పూజించి హరికిన పుడుగా పూజ చ. నవకిరీటమును గుండలహార కౌస్తుభము లవిరళపుఁ బీతాంబరాదులలర వివిధగతిఁ బూజించి వేంకటేశ్వరు పూజ యువదఁ దళిగలు పెట్టుఁడిదిగదా పూజ రేకు:0017-03 సామంతం సంపుటము: 01-103 పల్లవి: చక్కదనములువారి సతులాల యిక్కువ తెక్వువల మీ రేమిసేసే రిఁకను చ. ఒప్పుగా నరకము మాకు బళిచ్చి మనమెల్ల కప్పము గొంటిరిగా యంగనలార అప్పుడే గోవిందునికి ఆహి వెట్టితిఁ జిత్తము యుప్పుడు యెమ్మెల మీ రేమి సేసేరిఁకను చ. పంచమహాపాతకాలబారిఁ దోసి మాసిగులు లంచము గోరెంటిలిగా నెలఁత్రలార వంచనతోడుత హరివారమైతి మిఁక మీ యుంచుకగుట్టుల మీరెందు చోచ్చేరిక