పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49 దైవమా పరదైవమా దైవమా యేమి సేతు తలఁప నీవే దిక్కు దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా దైవము చేసిన సేఁత తప్పించ రాదు దైవము తోడిదే తన తగులు దైవము దూరఁగనేల తమనేర్పు నేర మింతే దైవము నెరఁగము తత్వముఁ దలఁచము దైవము పుట్టించినట్టి తన సహజమే కాక దైవమూ నొక్కఁడె తాను నెప్పటివాఁడె దైవమే నేరుచుఁగాక తగిలించ విడిపించ దైవమొకఁడే మాతలఁపు నొకటే దైవమొక్కఁడే సంతత భజనీయుఁడు దొరెంత్రివిషయములాల దొరలాల దొరకినయప్పడే తుదగాక దొరకె మూపాలికిఁ గందువయర్థము దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ దొరుకునా యితని కృప తుదిపదంబు దోమటి నింతెరఁగరా తొల్లిటివారు ధన మెంత గలిగినా తగు సంరక్షణ లేక ధనముగని మలికదా ధనికుఁడౌట - మొుదల ధర నీవే తల్లియును దండ్రియు వై యుండఁగాను ధరఁ గడపట నేజంతువుకైనా తన జన్మమే సుఖమై తోఁచు ధరణి నెంద రెన్నితపములు చేసినాను ధరలో "నెద్భావం తద్భవ"తనెఁ గాన ధరలో నా జన్మమే తనువు నదియె ధరలోను జనహితము నానా భక్తరక్షణము నడపఁ గదయ్యా ధర్మమునకే మము దయఁ గావవే యిఁక ధర్మాధర్మము లాల దైవము లాల ధ్రువ విభీషణాదులు సాక్షి ధ్రువవరదా సంస్తుతవరదా ధ్రువవరదునివలె తుదకెక్కుఁగాక మరి నంద నందన వేణునాద వినోదము నందకధర నందగోపనందన నందగోపనందనుడే నాఁటి బాలుడు