పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 దేవుఁ డొక్కఁడే మాకు దిక్కుగాని దేవుఁడవు నీవు జీవులు నీ బంట్లు దేవుఁడు గలఁడుగా దీనికేమి దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి దేవుదేవుఁడితడే దివ్యమూరితి దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ దేవునిపస్తాదము తెరళ లందుకోరో దేవుని మరవకు మంతే మాట చిత్తమా దేహ మిది యొకటే దేవుఁడ నీవొకఁడవే దేహ యీతగవు దీర్చవయ్యా దేహంబొకటే దేహియు నొకఁడే దేహము దా నస్థిరమట దేహి చిరంతనుఁడౌనట దేహము సమ్మంధము యివి దేహికిఁ బనిలేదు దేహముతోడిది లంకె తీరదిది హరిమాయ దేహి నిత్యుఁడు దేహము లనిత్యాలు దైవంబవు కర్తవు నీవే హరి దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట దైవము నీవే గతి మాతప్పలు పనిలేదు దైవము నీవే దయదలఁచుట గా దైవము నీవే యిఁక దరి చేరుతువుఁ గాక దైవమా నన్నిందులోతగు మానిసిఁగాఁ జేసి దైవమా నిన్ను దూర దగవు గాదు నా దైవమా నీ వెలితేది తమ వెలితేకాని దైవమా నీ వొక్కఁడవే దక్కిన ధనము గాక దైవమా నీకు వెలితా తలఁపు వెలితేకాక దైవమా నీచేఁతలు తప్పదు మా రోఁతలు దైవమా నీచేతిదే మాధర్మపుణ్యము దైవమా నీతప్ప లేదు తలఁచేవారి భాగ్యమే దైవమా నీపెరరేపణ లివి తప్పక వున్నవి జీవులకు దైవమా నీమాయ తలమొ లెఱఁగనీదు దైవమా నీవే దయాధర్మము దలఁచు టింతే దైవమా నీవే మమ్ము దయదలఁచుట గాక దైవమా నీవే యిందు దయ దలఁచుటఁ గాక