పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

405 తేనెవూసి నీ విట్గాఁ దిప్పఁగానే తిరిగేటిమానిటొమ్మఁజుమ్మీ నామతిలోనిదైవమా చ. జాలిఁబడి సంసారజలధిలో మునిఁగేటి కూళఁడ నాకేఁటితేఁకువపుణ్యము పాలువోసిపైంచిననాపాలి వేంకటేశనే తోలిబొమ్మఁజుమ్మీ కాతువుగాని దైవమా రేకు: 0133-04 మాళవిగౌళ సంపుటము: 02-135 పల్లవి: ఏమీ నెఱఁగనినాఁడు యిటు నిన్నుఁ గొలిచేనా నీమాయ దెలుపఁగా నినుననేఁ గాకా చ. పసురముగఁ జేసితే బడి నిన్నుఁ దలఁచేనా వెస రాయిఁ జేసితే వెదికి నిన్నెట్రిఁగేనా పొసగ మానుగ నన్నుఁ బుట్టించితేఁబొగడేనా ముసిపి నరుఁ జేయఁగా మొరయిడేఁ గాక చ. మొగి మృగముఁ జేసితే మొక్కనెఱిఁగెనా తగఁ బక్షి జేసితేఁ దరిఁ బూజ సేసేనా జిగి నితరజంతువుగఁ జేసితేఁ దగిలేనా అగపడి వివేకిఁ జేయఁగననేఁ గాక చ. యింత కధికారిఁ జేసి యీప్రపంచజ్ఞానమింత యొసంగితివి మరఁ గిఁకనేలా చింత లిన్నియుఁ దీర శ్రీవేంకటేశ నను సంతతము నేలఁగా శరణనేఁ గాక పె.అ.రేకు:0059-02 లలిత సంపుటము: 15-335 పల్లవి: ఏమీఁ జదువ నేల యెవ్వరి నడుగ నేల వేమూరుఁ దనలోఁ దానే విచారించవలెను చ. కలలోనఁ జూచినవి కల్ల లౌతా నిజ మౌతాఁ దెలిసితే నదె వుపదేశము గాదా ములిగినాఁ బోనిక మోపించే సంసారము తిలకించితే నుపదేశము గాదా చ. నినుపైరాత్రిఁ బగలు నిద్దిరించి మేలుకొనే దినదినములే వుపదేశము గాదా కనుమూసి తెఱచితే కలిగీ లేని మాయఁ బొం దిన జగ మిదే వుపదేశము గాదా చ. చేవదేర వర మిచ్చే శ్రీవేంకటాద్రిమీఁది దేవునిఁ గనుటే వుపదేశము గాదా భావించి వేదము లెల్లాఁ బలుమారుఁ జాటఁగాను దేవదేవుం డితఁడుపదేశము గాదా చి.ఆ.రేకు:0001-05 దేవగాంధారి సంపుటము: 10-005 పల్లవి: ఏమొకొ నేమేమొకో యీ మోహము మానమేమొకో చ. కావరించినట్టి కాపురములలో నీవలావలయ్యే మేమొకో దావత్రిసుఖుమిల దాలి దెలిసియు నేవగించలే మేమెుకో చ. గాలపుఁజిక్కుల కర్మపుతొడసుల యీలకరచే మేమెుకో