పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

322 బడిఁ దిరుగుదుఁగాని పాయలేనయ్యా చ. ములిగేవారిఁ జూచి ములుగ నోడుదుఁగాన శిలుగుఁగోలకలఁ గోసి త్రిం గాని కలిమితో శ్రీవెంకటనాథ నీభక్తి వెలయఁ గోరుదుఁగాని విడువలేనయ్యా రేకు: 0246-01 దేసాక్షి సంపుటము: 03–260 పల్లవి: ఎటువంటి వెట్టినో యేమని విన్నివింతును ఘటనలు నావంటా గర్వింతునయ్యా చ. తలఁచే తలఁపు నీది తనువు నీ విచ్చినది నిలిచిన జగమెల్లా నీ మయము వలవంత నే నిందులో వట్టియహంకారినై తెలియక నేనేయంటాఁ దిరిగేనయ్యా చ. సేసేచేఁత నీయాజ్ఞ చిత్తమెల్లా నీయిచ్చ రాసుల కర్మములు నీరపములివి ఆసపడి నే నిందులో అన్నియు నావనుచును పాకిసరించి మాయలలోఁ బొరలెదనయ్యా చ. ఇహము నీవినోదమే యెన్నఁ బరము నీసామ్మే సహజము నీకు మాలో చైతన్యాలు మహిలో శ్రీవేంకటేశ మరి నీదాఁసుడనైతి బహుభక్తి నీమీఁదఁ బచరించేనయ్యా రేకు: 0034-04 ఆహిరి సంపుటము: 01-211 పల్లవి: ఎటువంటిరెద్రమో యెటువంటికోపమో తటతట నిరువంక దాఁటీ వీఁడే చ. తోరంపుఁ బెనుచేతుల మల్లచఱచి దారుణలీలఁ బెదవు లవుడుకఱచి కాలించి చాణూరుఁ గడు భంగపఱచి వీరుఁడై యెముకలు విఱచీ వీఁడే చ. పిడుగడచినయట్టు పెడచేత నడిచి - పడనీక పురములోపలఁ జొరఁబొడిచి తొడిచి చాణూరు నెత్తుక దయవిడిచి వడివెట్టి నెత్తురు వడిచీ వీఁడే చ. బుసకొట్టుచును వూరుపులఁ జెమలించి మసిగాఁగ బెదపెదమల్లుల దంచీనెసఁగి శ్రీతిరువేంకటేశుఁడై మించి ముసిముసినవ్వుల ముంచీ వీఁడే పె.అ.రేకు:0002-04 గుజ్జరి సంపుటము: 15-011 పల్లవి: ఎటువలె సిద్దించు నీ పనులు యెవ్వరు విన్నా నవ్వదురు తటుకున నుండుట దాలిగుంతయట తలఁపులు మేడా మాడుగులు చ. నీవే బ్రహ్మాండనాథుఁడవు నేనొక మశకమను యీవల నీ ప్రత్యక్షము గోరెద నెక్కడి కెక్కడ అసంగతం ఆవటించి నేఁజేసిన వైతే నపరాధంబులు వేవేలు కావ వనుచు నే నిన్నుఁ బలికెదను కడు సాహసుఁడఁగా నేను చ. నిక్కము నీవు స్వతంత్రుఁడవు నే మాయాపరతంత్రుఁడనూ యిక్కువ నీపై భక్తి నేసెదను యొక్కడికెక్కడ అసంగతం యిక్కడ నే మోచినది కన్లోనఁగ నేడుజానలది శరీరము