పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

310 పెరనామములెల్లా పెట్టెలలో నున్నవి చ. గోవిందనామ మొకటే కూడపోసెఁ బుణ్యములు వేవేలు నామములకు వెలలున్నవా శ్రీవిషునామ మొకటే చేతికిచ్చె వైకుంఠము తావైయున్న నామములు తమకించీ నీవికి చ. ఇత్తల కేశవునామ మియ్యఁగలవెల్లా నిచ్చె పొత్తుల నామములెల్లాఁ బొంచుకున్నవి చిత్తమున నిన్నుఁ జూపె శ్రీవేంకటేశ నామమే హత్తిన నామములెల్లా నందులోనే వున్నవి రేకు: 0380-01 బౌళి సంపుటము: 04-464 పల్లవి: ఎందును బోరాదీ సంసారము కందువ నీ మాయ గడవఁగ వశమూ చ. కలిమే చిత్త వికార హేతు ఎది అలర లేమి దైన్య హేతువు పలు లంపటములు బంధ హేతువులు తలఁగిన నడవదు తనుపాశీషణము చ. మదవికార విుదె మహిత్ర యవనము తుద వార్ధకమే దురంతము OOOGö యర్ధార్థన యూత్రాయూత్రన అదియు మానితే నాఁకలి ఘనము చ. యెన్ని గడియించే వెన్నిట ముంచే - విన్నిట శ్రీ వేంకటేశ్వరుఁడ అన్నిట నంతర్యామివి నీవే కన్ను దనియు ననుఁ గావఁగదే పె.అ.రేకు:0021-01 సామంతం సంపుటము: 15-117 పల్లవి: ఎందునుఁ బొందని యెడకాట మిదె యని యిందిర నాథుని సేవించు మనసు చ. కూడితే సంసారము కొనకెక్కఁ జేయవలె కూడకుండితే విరతి నెక్కుడు గావలె తాడుపడి వొక్కఁడు తగు లేమి చేకూడితే వాడీవాడని పైరువలె నవు మనసూ చ. వొండె యిమువాఁడై వున్నతి బ్రదుకవలె వొండె పరముగోరే వుపమవలె రెండు విడువలేక రీతులు వేరేయయితే వండీవఁడని కూడువలె నవు మనసూ చ. తను నెఱుఁగగఁవలె తనలోన నే పొద్దు యెనయ శ్రీ వేంకటేశు నెఱుఁగవలె మనసు విలుపవలె మరి యెన్ని చదివినా వనధిలోఁ గురిసిన వానవు మనసూ రేకు:0228-03 దేవగాంధారి సంపుటము: 03-158 పల్లవి: ఎందునైనా మీరఁబోతే నెవ్వరికి జవిగాదు యిందరిలోఁ దన కొలఁ దెంచుకొనవలెను చ. మంచితనమే వలె మాటలాడే యప్పుడెల్లా కొంచికొంచి యుండవలె కోపపువేళ వంచన యెప్పుడూ వలె వరుస ఘనులఁ గంటే