పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

304 తటితోడ వావివ ర్తనదలంచిననన్ను వెఱపు దెలుపుదువుగా విషయబుద్ధి చ. యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను విడిచిపోవైతిగా విషయబుద్ధి సడిఁబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను విడిపించవలసెఁగా విషయబుద్ధి రేకు: 0345-04 ఆహిరి సంపుటము: 04-265 పల్లవి: ఎందరి వెంటల నేఁగేము చందపు హరి నీ శరణనియెదము చ. పెంచినఁబెరుఁగును పెక్కుబంధములు తుOచిన(దును(గును దుఃఖములు యొంచంగనేటికి యింద్రియమహిమలు చుంచుల హరి నీ సూత్రములివియే చ. పఱపినఁ బారును బహళపుటాసలు త89పినఁ దరగును తన మదము వెఱవఁగనేఁటికి వెడకర్మములకు కఱకులహరి నీ కల్పితమివియే చ. చేసినఁ జెలఁగును జిగి సంసారము మూసిన ముణు(గును మోపూములు యీసులఁ శ్రీవేంకటేశ్వర యివి నీ– దాసులఁ దడవవు తగు నీమహిమ రేకు:0207-02 సామంతంసంపుటము: 03-038 పల్లవి: ఎందరితోఁ బెనఁగేను యొక్కడని పొరలేను కందర్పజనక నీవే గతిఁ గాక మాకు చ. నిక్కి నా బలవంతాన నే నే గెలిచేనంటేనొక్కపంచేంద్రియముల కోపంగలనా తక్కిన సంసారవార్ధి దాఁటఁగలనో మరి దిక్కుల కర్మబంధము తెంచివేయఁగలనో చ. పన్నుకొన్న పాయమున పరము సాధించేనంటే యెన్ననీ మాయ కుత్తర మియ్యఁగలనా వన్నెల నా మనసే పంచుకోఁగలనో మరి కన్నట్టి యీ ప్రపంచమే కడవఁగఁ గలనో చ. వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేఁ జేసేనంటే తొల్లిటి యజ్ఞానము తోయఁగలనా ఇల్లి దే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి బల్లిదుఁడ నౌదుఁగాక పంద నేఁగాఁగలనా రేకు: 0032-07 దేవగాంధారి సంపుటము: 01-201 పల్లవి: ఎందరివెంట నెట్లఁ దిరుగవచ్చు కందువెఱిఁగి చీఁకటిదవ్వుకొనుఁగాక చ. తల రాయిగాఁగ నెందరికి మొక్కెడిని తెలివిమాలినయట్టిదేహి కొలఁదిమీరినదేవకోట్లు దనలోన