పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

292 కేరికేరి నగవయ్య క్రిష్ణభటూ చ. దేవరొజ్జ లొకవంక దిక్కులలోఁ బొలగూడు దీవెనతో నారగించి తీపుమరిగి యీవలఁ బెట్టినవారికేమైనా నొసంగీని వేవేలు మాయల విషుభటూ చ. సాణిమయూదు లొకవంక సారిది సురలకెల్లా నామనితో విందువెట్టీ ననుదినము హోమపు విప్టులసొమ్ము లొడిసి తాఁ బుచ్చుకొని వేమరు శ్రీవేంకటాద్రి వెన్నుభటూ రేకు: 0067-02 నాట సంపుటము: 01-347 పల్లవి: ఎంత బోధించి యేమి సేసినఁ దన దొంతికర్మములు తొలఁగీనా చ. సతతదురాచారజడునకుఁ బుణ్యసం గతి దలపోసినఁ గలిగీనా అతిపాపకర్మబోధకుఁడై వెలయుదుషు మతిఁ దలపోసిన మరి కలిగీనా చ. బహుజీవహింసాపరుఁడైనవానికి యిహపరములు దైవ మిచ్చీనా విహితకర్మములువిడిచినవానికి సహజాచారము జరిగీనా చ. దేవదూషకుఁడై తిరిగేటివానికి దేవతాంతరము దెలిసీనా శ్రీవేంకటేశ్వరుఁ జింతిపకుండిన పాపనమతుఁడై బ్రతికీనా రేకు:0095-03 శంకరాభరణం సంపుటము: 01-473 పల్లవి: ఎంత భక్తవత్సలుఁడ విట్టుండవలదా వింతలు నీసుద్దులెల్లా వినఁబోతే నిట్టివే చ. యిల నసురారియనేయివాబిరుదు చెల్లె నీకు బలివిజీషణాదులపాలికే చెల్లదు కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా తలచి చూడ నీదాసుల కోడుదువు చ. యిందరిపాలిటికిని యీశ్వరుఁడ వేలికవు పందవై యర్జునుబండిబంట వైతివి వందనకు నౌలే దేవతలకే దొరవు అందపునీదాసులకు నన్నిటా దాసుఁడవు చ. కడుపులో లోకముకన్న తండ్రి విన్నిటాను కొడుకవ దేవకికిఁ గోలినంతనే తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు విదువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి రేకు: 0387-04 శంకరాభరణం సంపుటము: 04-507 పల్లవి: ఎంత భాగ్యవంతులమో యీతనిఁ బొడగంటిమి చెంతనుండి మమ్మునేలే శ్రీ విట్టలేశుఁడు చ. తుంగభద్రా తటమున తొంటి పర బ్రహ్మము అంగవించి సాకారమై వున్నాఁడు సంగతితో రుక్మిణియు సత్యభామల నడుమ