పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

290 మదనగురుఁడే కాక మఱి వేరే కలరా చ. పరమాణువైనవాఁడు బ్రహ్మాండమైనవాఁడు సురలకు నరులకుఁ జోటయినవాఁడు పరమైనవాఁడు ప్రపంచమైనవాఁడు హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ గలరా చ. పుట్టుగులయినవాఁడు భోగమోక్షాలైనవాఁడు యెట్టనెదుర లోనను యిన్నిటివాఁడు గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడిపట్టపుదేవుఁడే కాక పరు లిఁకఁగలరా రేకు:0010-02 సామంతంసంపుటము: 01-062 పల్లవి: ఎంత చదివిన నేమి వినిన తన చింత యేల మాను సిరులేల కలుగు చ. ఇతర దూషణములు Cయోడసినఁగాక అతికాముకుఁడుగాని యప్పడు గాక మత్రిచంచలము గోరెంత్ర మూనినఁగాక గతి యేల కలుగు దుర్గతులేల మాను చ. పరధనములయూస పాసినఁగాక అరిదినిందలులేనియప్పడు గాక విరసవర్తనము విడిచినఁగాక పరమేల కలుగు నాపదలేల మాను చ. వేంకటపతి నాత్మ వెదకినఁగాక కింక మనసునఁ దొలఁగినఁగాక బొరింకుమూట లెడసిపాశీయునఁగాక శంకయాల మాను జయమేల కలుగు రేకు:0016-04 సామంతం సంపుటము: 01-098 పల్లవి: ఎంత చేసిన తనకేది తుద చింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు చ. ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁ గడమే కాకిఁకఁ గడ యేది తడఁబడ హరియే దైవమనుచును మది విడువక వుండిన వెరవే చాలు చ. యెన్నితపము లివి యెట్లఁ జేసినా అన్నువ కధికము కలవేది వన్నెలఁ గలఁగక వనజాక్షునిపై వున్న చిత్తమది వొక్కటే చాలు చ. యిందరివాదము లెట్ల గెలిచినా కందే గాకిఁక గరిమేది ఇందరినేలిన యీ వేంకటపతి పొందగు మహిమల పొడవే చాలు రేకు: 0330-04 జౌళిరామక్రియ సంపుటము: 04–175 పల్లవి: ఎంత పరాక్రమము యీసింహము చెంతనే దివిజులు సేవించేరు చ. కొండమీఁదఁ గూచుండి దైత్యుమై చెండివేసె నీ సింహము నిండునగవుతో నెలఁత దనతొడపై